Agmarks
Telugu Language
×
×
×

+91-9851222999

Contact Us ×
  • phone
    +91 - 9851 222 888
    +91 - 9851 222 999
  • Whatsapp
    +91 - 9851 222 999
  • info
    info@agmarks.com
  • Location
    Andhra Pradesh Mangalagiri, Guntur

Feedback

user
phone
email

వాతావరణ సూచనలు

   

weather forecast temperarily unavailable

భారతదేశంలో డిజిటల్ వాతావరణ సూచన సేవలు:

వ్యవసాయదారులకు ఉచిత డిజిటల్ సేవలలో భాగంగా, పంట నిర్వహణ మరియు ఇ-యార్డు వంటి వేదికతో పాటు సాగు చేయడానికి వాతావరణ పరిస్థితుల గురించి తెలియజేస్తుంది. మన దేశంలో వ్యవసాయం విషయంలో వాతావరణ సూచనలు తెలుసుకోవడం ద్వారా పంటను సంరక్షించడానికి మరియు క్లిష్టమైన సమయాల్లో పంటను రక్షించడానికి ఎప్పుడు ఉపయోగపడుతుంది.

స్థానిక వాతవరణ సూచనలు:

అగ్మార్క్స్ 5 రోజుల స్థానిక వాతావరణ సూచనలను పరికరం ఆధారంగా అందిస్తుంది. సాగు యొక్క దశలలో క్రమానుగతంగా వాతావరణాన్ని పరిశీలించవచ్చు. పిన్ కోడ్తో భారతదేశంలోని ఇతర ప్రాంతాల వాతావరణ సమాచారాన్ని కూడా రైతు తనిఖీ చేయవచ్చు. ఏదైనా ప్రాంతం యొక్క నేటి వాతావరణ సూచనలు అనగా గాలిలోని తేమ శాతం, గాలి వేగం, వర్షపాతం తీవ్రత, ఉష్ణోగ్రత అంతరాలు వంటి సమాచారాన్ని అందిస్తుంది. ఈ వాతావరణ నివేదికతో నేడు మరియు రాబోయే 5 రోజుల స్థానిక వాతావరణం యొక్క పూర్తి వివరాలని అందిస్తుంది.

Chat
Agmarks logo
Our Agent replies you soon. Please Fill your details.