Agmarks
Telugu Language
×
×
×

+91-9851222999

Contact Us ×
  • phone
    +91 - 9851 222 888
    +91 - 9851 222 999
  • Whatsapp
    +91 - 9851 222 999
  • info
    info@agmarks.com
  • Location
    Andhra Pradesh Mangalagiri, Guntur

Feedback

user
phone
email

సప్లయర్లు

Agmarks Supplier Services

అగ్మార్క్స్ వ్యవసాయ ఉత్పత్తుల సరఫరాదారులకు ఒక సమగ్ర డాష్ బోర్ద్ ను అందిస్తుంది, ఇక్కడ వారు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు మొదలైనవాటిని విక్రయించగలరు. వ్యవసాయ ఉత్పత్తుల కోసం సమీపంలోని రైతుల అభ్యర్థనలను కూడా పరిశీలించగలరు.

ఖాతాదారులకు సరకుల నిల్వ యొక్క సమాచారాన్ని నిర్వహించడానికి మరియు తిరిగి సరకుల నిల్వ స్థాయిలను తనిఖీ చేయడానికి సరఫరాదారులకు డాష్ బోర్ద్ ఉపయోగపడుతుంది లేదా వారు సమీప సరఫరాదారుల నుంచి, ప్రధాన వర్తకుల నుంచి సరకుల బదిలీ కోసం అభ్యర్ధనను పంపగలరు.

ప్రధాన వర్తకులు వారి సరుకుల అమ్మకాలు మరియు వారి కింద ఉన్న ఇతర శాఖలలో జరిగే వ్యాపార సమాచారాన్ని పొందుతారు. సరఫరాదారులు కూడా మండల / ప్రాంతాల వారీగా వేగంగా కదిలే ఉత్పత్తుల సమాచారం పొందుతారు.

ముఖ్య ఉపయోగాలు

  • నిరంతర వ్యాపారం మరియు అమ్ముకునే అవకాశాలు.
  • మండలం, ప్రాంతాల వారీగా త్వరగా అమ్ముడుపోతున్న ఉత్పత్తులను గుర్థించుట మరియు వాటి విశ్లేషణ.
  • ఉత్పత్తి పరిమాణం మరియు నాణ్యతతో రైతు అభ్యర్థనలు చూసుకోవచ్చు.
  • కింద స్థాయి శాఖల నుంచి సరుకు నిల్వ సమాచారం మరియు బదిలీ అభ్యర్థనలు.
  • వివిధ శాఖల అమ్మకాల విలువలను పరిశీలించవచ్చు.
  • ప్రత్యేక ఉత్పత్తుల పట్టిక.
  • సరకుల బదిలీ కోసం అభ్యర్ధనను నివేదించడం.
Chat
Agmarks logo
Our Agent replies you soon. Please Fill your details.