Agmarks
Telugu Language
×
×
×

+91-9851222999

Contact Us ×
  • phone
    +91 - 9851 222 888
    +91 - 9851 222 999
  • Whatsapp
    +91 - 9851 222 999
  • info
    info@agmarks.com
  • Location
    Andhra Pradesh Mangalagiri, Guntur

Feedback

user
phone
email

వినూత్న పంటలు

పంట పేరు:  డ్రాగన్ పండు

నేల:  

ఇసుక నేలలు డ్రాగన్ పండు సేద్యానికి సరైన నేలలు. డ్రాగన్ పండు ను ఇసుక నేలలలో పెంచినట్లయితే మరింత ఉత్పత్తి పొందగలరు. డ్రాగన్ పండు సేద్యానికి ఉదజని సూచిక విలువ 5.5 నుంచి 7 వరకు ఉత్తమం.


వాతావరణం:  

ఉష్ణమండల ప్రాంతాలలో ఈ పంటను సాగు చేయవచ్చు. వర్షపాతం అధికంగా ఉండే ప్రాంతాలలో అధిక దిగుబడిని సాధించవచ్చు. 20 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉత్తమం.


భూమి తయారీ:  

వేసవిలొ భూమిని బాగా కలియ దున్నాలి. ఆవు పేడ మరియు పచ్చిరొట్ట ఎరువులను దుక్కిలో వేసుకోవాలి.


నీటి తడులు:  

ఈ పంటకు తక్కువ నీరు అవసరం. డ్రాగన్ పండ్ల సేద్యం లో నీటిపారుదల కోసం బిందు సేద్యం ఉత్తమమైన పద్ధతి. నాటే దశలో, పూత దశలలో కూడా నీటిని అందించాలి.


తెగుళ్ళ యాజమాన్యం:  

పిండి పురుగులు, చీమలు, తామర పురుగులు ఈ పంటను ఆశిస్తాయి.


మొక్కలు నాటే పద్ధతులు:  

ఈ పంటను వేసుకోవడానికి కాండం ముక్కలను, విత్తనాలను వాడుకోవచ్చు. కాని కత్తిరించిన ముక్కలు అధిక దిగుబడి కొరకు వాడకూడదు.


పంట కోయడం:  

ఈ పంట నాటిన ఒక సంవత్సరానికి పూత వస్తుంది. మే నుంచి జూన్ లో పూత వేస్తుంది. పూత తర్వాత 2 నెలలలో కోతకు వస్తుంది.


Chat
Agmarks logo
Our Agent replies you soon. Please Fill your details.