Agmarks
Telugu Language
×
×
×

+91-9851222999

Contact Us ×
  • phone
    +91 - 9851 222 888
    +91 - 9851 222 999
  • Whatsapp
    +91 - 9851 222 999
  • info
    info@agmarks.com
  • Location
    Andhra Pradesh Mangalagiri, Guntur

Feedback

user
phone
email

మార్కెట్ ధరలు

కమోడిటీ ధరలు

కమోడిటీ ధరలు

agriculture commodities

కూరగాయల ధరలు

కూరగాయల ధరలు

agriculture vegetable

పశుసంరక్షణ ధరలు

పశుసంరక్షణ ధరలు

live stock

పాల ఉత్పత్తి ధరలు

పాల ఉత్పత్తి ధరలు

dairy products

స్థానిక వ్యవసాయ మార్కెట్ ధరలు:

భారతదేశంలో వ్యవసాయ మార్కెట్ ధరలు చాలా అస్థిరంగా ఉంటాయి. రైతులు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి అగ్మార్క్స్ స్థానిక మార్కెట్ యార్డు ధరలను క్రమం తప్పకుండా అందిస్తుంది. సమీప వ్యవసాయ మార్కెట్ యార్డు ధరలను పోల్చి చూసుకోని నిర్ణయం తీసుకునేందుకు రైతులకు అగ్మార్క్స్ సహాయపడగలదు.
అంతేకాకుండా, మార్కెట్ యార్డు ధరలను నేటి ధరతో పోల్చితే మునుపటి సంవత్సరాల్లో మార్కెట్ యార్డ్ ధరల పూర్తి నివేదికను అగ్మార్క్స్ అందిస్తుంది. దీని వలన మార్కెట్ యార్డు ధరల హెచ్చుతగ్గులను నివారించవచ్చు.

జాతీయ వ్యవసాయ మార్కెట్ ధరలు:

రైతులు తాము ఎంచుకున్న పంటల ధరలు జాతీయ వ్యవసాయ మార్కెట్ లో ఎలా ఉన్నాయో కూడా అగ్మార్క్స్ ద్వారా తెలుసుకోవచ్చు. భారతదేశంలో దాదాపు 60 శాతం వ్యవసాయదారులు చిన్న రైతులే. వారు పెద్ద రైతులకు చెందిన భూములను కౌలుకు తీసుకుంటున్నారు మరియు జీవనోపాధి కోసం పండిస్తున్నారు. ఆగ్మార్క్స్ గరిస్టంగా సాధ్యమయ్యే ధరను రైతులకు తెలిపి వారి ఉత్పత్తులను విక్రయిస్తుంది.

Chat
Agmarks logo
Our Agent replies you soon. Please Fill your details.