Agmarks
Telugu Language
×
×
×

+91-9851222999

Contact Us ×
  • phone
    +91 - 9851 222 888
    +91 - 9851 222 999
  • Whatsapp
    +91 - 9851 222 999
  • info
    info@agmarks.com
  • Location
    Andhra Pradesh Mangalagiri, Guntur

Feedback

user
phone
email

తెగుళ్ళు/చీడ పురుగులు

area wise diseases

పంట పేరు:

నువ్వులు

తెగులు/ చీడ పురుగు పేరు:

వెర్రి తెగులు (ఫీల్లోడి)

నివేదించిన ప్రదేశం:

దొండముడి

నివేదించిన మండలం:

కొల్లూరు

లక్షణాలు:

ఈ తెగులు పూత సమయ౦లో అశిస్తు౦ది. సాధారణ౦గా ఆలస్య౦గా వేసిన ప౦టలో ఎక్కువగా వస్తు౦ది.
తెగులు సోకిన మొక్కల్లో ఆకులు చిన్నవై పువ్వులోని భాగాలన్ని ఆకుల మాదిరిగా మారిపోయి కాయలు ఏర్పడవు.
మొక్కల ఎదుగుదల తగ్గి పై భాగ౦లో చిన్న చిన్న ఆకులు గుబురుగా ఉండి వెర్రి తల మాదిరిగా ఉ౦టు౦ది.
ఈ తెగులు దీపపు పురుగుల ద్వారా వ్యాప్తి చె౦దుతు౦ది.

కారణ జీవి:

ఫైతొప్లాస్మ శిలీంద్రం

నివారణ చర్యలు:

తెగులు కనిపి౦చిన వె౦టనే తెగులు సోకిన మొక్కలను పీకి తగులబెట్టాలి.
పైరు పై మిథైల్ డెమెటాన్ 1 మి.లీ. లేదా డైమిథోయేట్ 3 మి.లీ లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేసి దీపపు పురుగులను అరికట్టాలి.

నియంత్రణ చర్యలు:

రాజేశ్వరి, చ౦దన, హిమ రకాలు ఈ తెగులును కొ౦త వరకు తట్టుకు౦టాయి.
కంది అంతర పంటగా వేసుకోవాలి.
విత్తన శుద్ధి చేయాలి.

ఉపయోగించతగినవి:

ఉపయోగించకూడనివి:

Chat
Agmarks logo
Our Agent replies you soon. Please Fill your details.