వేర్లు గట్టిగా తయారవుతాయి. పోషకాలు మరియు నీటిని వేర్ల నుండి తీసుకోలేవు. దీనివల్ల చెట్టు పాలిపోతుంది.
వేర్లనుండి కుళ్ళిపోయిన వాసన వస్తుంది
చివరికి మొక్క ఎండిపోయి చనిపోతుంది.
కారణ జీవి:
ఫైతొప్టొర నికొటియాన
నివారణ చర్యలు:
మొదటి దశలో నీటిని తెగులు ఆశించిన మొక్కల నుండి ఆరోగ్యకరమైన మొక్కలవైపు పారించకూడదు. కార్బెండజిమ్ 2గ్రా, మాంకొజెబ్2.5గ్రా. లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి లేదా 1% బొడో మిశ్రమాన్ని పిచికారి చేయాలి.
నియంత్రణ చర్యలు:
రంగాపూర్ నిమ్మతో అంటుకట్టిన మొక్కలను వాడుకోవాలి.
సేంద్రీయ ఎరువులను మరియు పచ్చి రొట్టె ఎరువులను వాడాలి.
ట్రైకొడెర్మా విరిడిని 1 కేజి 90 కేజి పశువుల ఎరువు, 10 కేజిల వేప పిండిని భాగా కలిపి చెట్టుకింద ఉంచి 15 రోజులు ఉదయం సాయంత్రం నీటిని చల్లాలి. తరువాత నేల దున్నే సమయంలో పొలంలోకి వేసుకోవాలి.
1 కేజి యురియాను 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.
ఉపయోగించతగినవి:
ఉపయోగించకూడనివి:
Chat
Agmarks Agent(Online)Agmarks Agent(Offline)
Welcome to Agmarks, Hey there! Any question?
11:00 am | May 7th
Welcome to Agmarks, Please click above arrow to continue to fill your details.
11:00 am | May 7th
Our Agent replies you soon. Please Fill your details.