Agmarks
Telugu Language
×
×
×

+91-9851222999

Contact Us ×
  • phone
    +91 - 9851 222 888
    +91 - 9851 222 999
  • Whatsapp
    +91 - 9851 222 999
  • info
    info@agmarks.com
  • Location
    Andhra Pradesh Mangalagiri, Guntur

Feedback

user
phone
email

తెగుళ్ళు/చీడ పురుగులు

area wise diseases

పంట పేరు:

పొట్ల కాయ

తెగులు/ చీడ పురుగు పేరు:

మొజాయిక్ తెగులు

నివేదించిన ప్రదేశం:

చేబ్రోలు

నివేదించిన మండలం:

చేబ్రోలు

లక్షణాలు:

ఆకులు క్రిందికి వంగి ముడతలు పడి పరిమాణంలో తగ్గుతాయి
ఈనెల మధ్య దూరం తగ్గిపోయి దగ్గరగా కుంచించుకుపోతాయి
పెరుగుదల దశలోనే తెగులు వ్యాపిస్తే కాయలు సరిగా ఏర్పడవు

కారణ జీవి:

పేను బంక పురుగులు వైరస్ ను వ్యాప్తి చేస్తాయి

నివారణ చర్యలు:

కీటకాల నివారణకు మొనోక్రొటొఫాస్ లేదా ఫాస్ఫోమిదాన్ 1.5 ml లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి.
వ్యాధి సోకిన మొక్కలను పీకి నాశనం చేయాలి

నియంత్రణ చర్యలు:

తెగులును తట్టుకునే రకాలను సాగు చేయాలి.

ఉపయోగించతగినవి:

ఉపయోగించకూడనివి:

Chat
Agmarks logo
Our Agent replies you soon. Please Fill your details.