Agmarks
Telugu Language
×
×
×

+91-9851222999

Contact Us ×
  • phone
    +91 - 9851 222 888
    +91 - 9851 222 999
  • Whatsapp
    +91 - 9851 222 999
  • info
    info@agmarks.com
  • Location
    Andhra Pradesh Mangalagiri, Guntur

Feedback

user
phone
email

తెగుళ్ళు/చీడ పురుగులు

area wise diseases

పంట పేరు:

పసుపు

తెగులు/ చీడ పురుగు పేరు:

తాటాకు తెగులు

నివేదించిన ప్రదేశం:

చిన్నపాలెం

నివేదించిన మండలం:

దుగ్గిరాల

లక్షణాలు:

1-2mm వ్యాసం కలిగిన మచ్చలు ఎక్కువ సంఖ్యలో కనిపిస్తాయి. ఇవి ఆకు యొక్క రెండు వైపులా ఉంటాయి
ఆకు సహజసిద్ధమైన రంగుకు బదులుగా ఎర్రటి గోధుమ రంగులో ఉంటుంది
ఈ మచ్చలు అసమానమైన పెద్ద మచ్చలను ఏర్పరుస్తాయి

కారణ జీవి:

టాఫ్రిన మాక్యులన్స్

నివారణ చర్యలు:

తెగులు లక్షణాలు కనిపించగానే మరియు 15 రోజుల వ్యవధి తర్వాత మాంకోజెబ్ 0.25% లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ 0.25% ను భూమి తడిచేలా పిచికారి చేయాలి.
పొలాన్ని ఏ విధమైన చెత్త లేకుండా శుభ్రం చేసుకోవాలి

నియంత్రణ చర్యలు:

విత్తనశుద్ధి తప్పనిసరిగా చేయాలి.

ఉపయోగించతగినవి:

ఉపయోగించకూడనివి:

Chat
Agmarks logo
Our Agent replies you soon. Please Fill your details.