Agmarks
Telugu Language
×
×
×

+91-9851222999

Contact Us ×
  • phone
    +91 - 9851 222 888
    +91 - 9851 222 999
  • Whatsapp
    +91 - 9851 222 999
  • info
    info@agmarks.com
  • Location
    Andhra Pradesh Mangalagiri, Guntur

Feedback

user
phone
email

తెగుళ్ళు/చీడ పురుగులు

area wise diseases

పంట పేరు:

అరటి

తెగులు/ చీడ పురుగు పేరు:

సిగటోక ఆకుమచ్చ తెగులు

నివేదించిన ప్రదేశం:

నల్లూరు

నివేదించిన మండలం:

రేపల్లె

లక్షణాలు:

ఆకులపై మొట్టమొదట చిన్న పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. క్రమేపి అవి పెరిగి పెద్దవై మధ్యలో బూడిద రంగు కలిగి ఉంటాయి.
ఈ మచ్చలు గోధుమ రంగులోకి మారి పరిమాణంలో పెద్దవై ఒక దానితో ఒకటి కలిసిపోతాయి.
తెగులు ఉదృతి పెరిగినపుడు ఆకులు ముందుగానే ఎండిపోతాయి.
గెల ఈనిన తరువాత తెగులు తీవ్రత ఎక్కువయినచో నష్టము అధికంగా ఉంటుంది.

కారణ జీవి:

మైకొస్ఫొరెల్ల మ్యూసికోల

నివారణ చర్యలు:

1% బొర్దో మిశ్రమం + 2% అవిసె నూనె మొక్కల మీద పిచికారి చేయాలి.
కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా జినెబ్ ను ఆయిల్ తో కలిపి మొక్కల మీద పిచికారి చేయాలి.
0.1% కార్బెండజిమ్ లేదా 0.1% ప్రొపికొనాజోల్ లేదా 0.25% మాంకోజెబ్ లేదా 0.1% కాలిక్సిన్ మరియు టీపోల్ ను 10-15 రోజుల వ్యవధితో 3 సార్లు పిచికారి చేయాలి.

నియంత్రణ చర్యలు:

కలుపును ఎప్పటికప్పుడు నివారించాలి.
సిఫార్సు మేరకు నత్రజని పొటాష్ ఎరువులు ఉపయోగించండి.

ఉపయోగించతగినవి:

ఉపయోగించకూడనివి:

Chat
Agmarks logo
Our Agent replies you soon. Please Fill your details.