Agmarks
Telugu Language
×
×
×

+91-9851222999

Contact Us ×
  • phone
    +91 - 9851 222 888
    +91 - 9851 222 999
  • Whatsapp
    +91 - 9851 222 999
  • info
    info@agmarks.com
  • Location
    Andhra Pradesh Mangalagiri, Guntur

Feedback

user
phone
email

తెగుళ్ళు/చీడ పురుగులు

area wise diseases

పంట పేరు:

జొన్న

తెగులు/ చీడ పురుగు పేరు:

వెర్రి కంకి తెగులు

నివేదించిన ప్రదేశం:

శలపాడు

నివేదించిన మండలం:

చేబ్రోలు 

లక్షణాలు:

శిలీంద్ర బీజాలు ఆశించిన మొక్కలను ముందే గుర్తించవచ్చు. ఆ మొక్కలు సాధారణంగా పొట్టిగా కాండం సన్నగా ఉంటాయి
ఆ మొక్కలు ముందే కంకులు వేస్తాయి. ఆ కంకులు వదులుగా గింజలు ఏర్పడకుండా ఉంటాయి

కారణ జీవి:

స్పేసెలొథీక క్రుఎంట

నివారణ చర్యలు:

కార్బాక్సిన్ (విటావాక్స్) 2 గ్రాములు కే.జి విత్తనాలకి కలిపి విత్తన శుద్ది చేయాలి లేదా కాప్టాన్ (లేదా) థిరం 4 గ్రాములు ఒక కిలో విత్తనాలకి కలిపి విత్తన శుద్ది చేయాలి
శిలీంద్రం ఆశించిన కంకులను ఏరి వేడి నీటిలో ఉంచితే ఆ శిలీంద్రం తొలిగి పొతుంది

నియంత్రణ చర్యలు:

పంట మార్పిడి చేయాలి.
విత్తనశుద్ధి చేయాలి.

ఉపయోగించతగినవి:

ఉపయోగించకూడనివి:

Chat
Agmarks logo
Our Agent replies you soon. Please Fill your details.