Agmarks
Telugu Language
×
×
×

+91-9851222999

Contact Us ×
  • phone
    +91 - 9851 222 888
    +91 - 9851 222 999
  • Whatsapp
    +91 - 9851 222 999
  • info
    info@agmarks.com
  • Location
    Andhra Pradesh Mangalagiri, Guntur

Feedback

user
phone
email

తెగుళ్ళు/చీడ పురుగులు

area wise diseases

పంట పేరు:

మొక్కజొన్న

తెగులు/ చీడ పురుగు పేరు:

ఆకుమాడు తెగులు

నివేదించిన ప్రదేశం:

సుద్దపల్లి

నివేదించిన మండలం:

చేబ్రోలు 

లక్షణాలు:

ఆకులపై పొడవైన కోలగా ఉండే బూడిద రంగుతో కూడిన ఆకు పచ్చ లేక గోధుమ రంగు మచ్చలు కన్పిస్తాయి.
ఈ మచ్చలు క్రింద ఆకులపై కనిపించి తర్వాత పై ఆకులకు వ్యాపిస్తాయి. అధిక తేమతో కూడిన వాతావరణంలో ఆకులు ఎండి మొక్కలు చనిపోయినట్లుగా కనిపిస్తాయి.

కారణ జీవి:

ఎక్ష్సెరోహిలం తర్సికం

నివారణ చర్యలు:

లీటరు నీటికి 2.5గ్రా. మా౦కోజెబ్ కలిపి పిచికారి చేయాలి.

నియంత్రణ చర్యలు:

డి.హెచ్.యం.1 రకాన్ని విత్తుకోవాలి.

ఉపయోగించతగినవి:

ఉపయోగించకూడనివి:

Chat
Agmarks logo
Our Agent replies you soon. Please Fill your details.