Agmarks
Telugu Language
×
×
×

+91-9851222999

Contact Us ×
  • phone
    +91 - 9851 222 888
    +91 - 9851 222 999
  • Whatsapp
    +91 - 9851 222 999
  • info
    info@agmarks.com
  • Location
    Andhra Pradesh Mangalagiri, Guntur

Feedback

user
phone
email

తెగుళ్ళు/చీడ పురుగులు

area wise diseases

పంట పేరు:

మిరప

తెగులు/ చీడ పురుగు పేరు:

సెర్కోస్పొర ఆకుమచ్చ తెగులు

నివేదించిన ప్రదేశం:

వేజెండ్ల

నివేదించిన మండలం:

చేబ్రోలు 

లక్షణాలు:

మొదటగా ఆకుల మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడి తరువాత పెద్దగా బూడిద రంగు మచ్చలుగా మరుతాయి.
తరువాత పెద్ద నీటి డాగు మచ్చలుగా తయారవుతాయి.
ఆకులోని కణాలు చనిపోతాయి.

కారణ జీవి:

సెర్కొస్పొర కాప్సైసి

నివారణ చర్యలు:

మాంకోజెబ్ లేదా కార్బెండజిం 200గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.

నియంత్రణ చర్యలు:

52 డిగ్రీల ఉష్ణోగ్రతలో 30 నిమిషాలు ఉంచి విత్తనశుద్ధి చేసుకోవాలి
3గ్రా/కేజి విత్తనానికి కాప్టాన్ తో విత్తన శుద్ధి చేయాలి.
ఆచ్చధన చేసి శీలీంధ్రాలను మొక్కకు ఆశించకుండా అడ్డుకట్ట వేయవచ్చు.
పంట మార్పిడి చేయాలి.

ఉపయోగించతగినవి:

ఉపయోగించకూడనివి:

Chat
Agmarks logo
Our Agent replies you soon. Please Fill your details.