Agmarks
Telugu Language
×
×
×

+91-9851222999

Contact Us ×
  • phone
    +91 - 9851 222 888
    +91 - 9851 222 999
  • Whatsapp
    +91 - 9851 222 999
  • info
    info@agmarks.com
  • Location
    Andhra Pradesh Mangalagiri, Guntur

Feedback

user
phone
email

తెగుళ్ళు/చీడ పురుగులు

area wise diseases

పంట పేరు:

జొన్న

తెగులు/ చీడ పురుగు పేరు:

కా౦డ౦ తొలుచు పురుగు

నివేదించిన ప్రదేశం:

కుచ్చెళ్లపాడు

నివేదించిన మండలం:

వేమూరు

లక్షణాలు:

కాండం మధ్య భాగం వడబడి ఎండిపోతుంది
కాండం మధ్య భాగం ఎర్రగా మారిపోతుంది
కాండంపై రంధ్రాలు గనుపుల దగ్గర క్షుణ్ణంగా కనిపిస్తాయి
కాండం లోపల రంధ్రాలలో గొంగలి పురుగులు ఉంటాయి
ఈ పురుగు పైరును 3౦ రోజుల తర్వాత ను౦డి ప౦ట కోసేవరకు ఆశిస్తు౦ది.

కారణ జీవి:

కైలొ పార్టెల్లస్

నివారణ చర్యలు:

విత్తిన 35-40 రోజులలోపు ఎకరాకు 4 కిలోల కార్బోప్యురాన్ గుళికలను, ఫొరేట్ - 10 G 8కే.జి గుళికలను కా౦డపు సుడుల్లో వేయాలి

నియంత్రణ చర్యలు:

వేసవి దుక్కులు దున్నుకోవాలి
పురుగును తట్టుకోగల రకాలను నాటుకోవాలి.
పప్పుధాన్యాలను అంతర పంటగాా సాగు చేయవచ్చును (జొన్న: పప్పుధాన్యాలు 4:1)

ఉపయోగించతగినవి:

ఉపయోగించకూడనివి:

Chat
Agmarks logo
Our Agent replies you soon. Please Fill your details.