Agmarks
Telugu Language
×
×
×

+91-9851222999

Contact Us ×
  • phone
    +91 - 9851 222 888
    +91 - 9851 222 999
  • Whatsapp
    +91 - 9851 222 999
  • info
    info@agmarks.com
  • Location
    Andhra Pradesh Mangalagiri, Guntur

Feedback

user
phone
email

తెగుళ్ళు/చీడ పురుగులు

area wise diseases

పంట పేరు:

వంగ

తెగులు/ చీడ పురుగు పేరు:

తెల్ల దోమ

నివేదించిన ప్రదేశం:

తాళ్లపాలెం

నివేదించిన మండలం:

పొన్నూరు

లక్షణాలు:

ఆకుల మీద పసుపు మచ్చలు ఉంటాయి
ఆకులు పసుపు రంగులోకి మరుతాయి
ఆకులు క్రింది వైపు ముడుచుకొని ఎండిపోతాయి
ఆకుముడత వైరస్ కు వాహినిగా పనిచేస్తుంది.
శాఖీయ పెరుగుదల ఆగిపోతుంది.

కారణ జీవి:

తెల్ల దోమ

నివారణ చర్యలు:

డైమిథోఏట్ 30 % EC 2.0 మి.లీ. లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి.
పురుగు ఉదృతి ఎక్కువ అయితే అసిఫేట్ 1.5గ్రా/లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
వేప నూనె 2.0 మి.లీ. లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి.

నియంత్రణ చర్యలు:

కీటకాలను ఆకర్షించడానికి మరియు చంపడానికి పసుపు రంగులో ఉండే అట్ట ముక్కలను ఉపయోగించాలి.

ఉపయోగించతగినవి:

ఉపయోగించకూడనివి:

Chat
Agmarks logo
Our Agent replies you soon. Please Fill your details.