Agmarks
Telugu Language
×
×
×

+91-9851222999

Contact Us ×
  • phone
    +91 - 9851 222 888
    +91 - 9851 222 999
  • Whatsapp
    +91 - 9851 222 999
  • info
    info@agmarks.com
  • Location
    Andhra Pradesh Mangalagiri, Guntur

Feedback

user
phone
email

తెగుళ్ళు/చీడ పురుగులు

area wise diseases

పంట పేరు:

మొక్కజొన్న

తెగులు/ చీడ పురుగు పేరు:

కా౦డ౦ తొలుచు పురుగు

నివేదించిన ప్రదేశం:

వేమూరు

నివేదించిన మండలం:

వేమూరు

లక్షణాలు:

కాండం మధ్య భాగం వడబడి ఎండిపోతుంది
కాండం మధ్య భాగం ఎర్రగా మారిపోతుంది
కాండంపై రంధ్రాలు గనుపుల దగ్గర క్షుణ్ణంగా కనిపిస్తాయి
కాండం లోపల రంధ్రాలలో గొంగలి పురుగులు ఉంటాయి
ఈ పురుగు పైరును 3౦ రోజుల తర్వాత ను౦డి ప౦ట కోసేవరకు ఆశిస్తు౦ది.

కారణ జీవి:

కా౦డ౦ తొలుచు పురుగు

నివారణ చర్యలు:

ఫొరేట్ 10%CG గుళికలను 10 కే.జిలు ఒక హెక్టారుకి చొప్పున విత్తనాలు విత్తే ముందు దుక్కిలో వేయాలి

నియంత్రణ చర్యలు:

కోత కోసిన తర్వాత వెంటనే వేసవి దుక్కులు వేయాలి
కే.జి విత్తనాలకు ఇమిడాక్లోప్రిడ్ 70 WS 10 గ్రాములు చొప్పున కలిపి విత్తనశుద్ధి చేయాలి
పురుగు ఆశించిన మొక్కలను సేకరించి నాశనము చేయాలి

ఉపయోగించతగినవి:

ఉపయోగించకూడనివి:

Chat
Agmarks logo
Our Agent replies you soon. Please Fill your details.