ఈ తెగులు విత్తిన 30-35 రోజులు తర్వాత గాలి లో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ముదురు ఆకుల పై బూడిద రూప౦లో చిన్నచిన్న మచ్చలుగా కనపడి అవి క్రమేణా పెద్దవై ఆకుల పైన, క్రి౦ద భాగాలకు మరియు కొమ్మలకు, కాయలకు వ్వాపిస్తాయి.
కారణ జీవి:
ఏరిసిఫె పోలిగొని
నివారణ చర్యలు:
లీటరు నీటికి 1 గ్రా. కార్భండజిమ్ లేదా 1 గ్రా. థయోఫానేట్ మిధైల్ లేదా 1 మి.లీ. కెరాథేస్ లేదా 1 మి- లీ.హెక్సాకొనజోల్ లేదా 1 మి-లీ- ట్రయోడిమార్ఫ్ ను కలిపి 10-15 రోజుల వ్యవధిలో రె౦డు సార్లు పిచికారి చేయూలి.
నియంత్రణ చర్యలు:
తెగుళ్ళను తట్టుకునే రకాలను విత్తుకోవాలి
మొక్కల సా౦ద్రత సరిపడా ఉండాలి.
నిర్దేశి౦చిన కాల౦లో విత్తుకోవాలి.
ఉపయోగించతగినవి:
ఉపయోగించకూడనివి:
Chat
Agmarks Agent(Online)Agmarks Agent(Offline)
Welcome to Agmarks, Hey there! Any question?
11:00 am | May 7th
Welcome to Agmarks, Please click above arrow to continue to fill your details.
11:00 am | May 7th
Our Agent replies you soon. Please Fill your details.