Agmarks
Telugu Language
×
×
×

+91-9851222999

Contact Us ×
  • phone
    +91 - 9851 222 888
    +91 - 9851 222 999
  • Whatsapp
    +91 - 9851 222 999
  • info
    info@agmarks.com
  • Location
    Andhra Pradesh Mangalagiri, Guntur

Feedback

user
phone
email

తెగుళ్ళు/చీడ పురుగులు

area wise diseases

పంట పేరు:

మినుము

తెగులు/ చీడ పురుగు పేరు:

తామరపురుగులు

నివేదించిన ప్రదేశం:

పాంచాళవరం

నివేదించిన మండలం:

అమృతలూరు

లక్షణాలు:

ఈ పురుగులు తొలి దశలో లేత ఆకులపై వృద్ధి చెంది రసాన్ని పీలుస్తాయి. వీటి వల్ల ఆకు ముడత అనే వైరస్ వ్యాధి కూడా వ్యాప్తిస్తుంది. పంటకు 15-20 శాతం నష్టం కలుగుతుంది

కారణ జీవి:

తామరపురుగులు

నివారణ చర్యలు:

నివారణకు మొనోక్రోటోఫాన్ 1.5 మీ.లీ. లేదా ఎసిఫేట్ 1 గ్రా. లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి.

నియంత్రణ చర్యలు:

నీలి రంగు అట్ట ముక్కలను పొలంలో అక్కడక్కడ పెట్టుకోవాలి.

ఉపయోగించతగినవి:

ఉపయోగించకూడనివి:

Chat
Agmarks logo
Our Agent replies you soon. Please Fill your details.