Agmarks
Telugu Language
×
×
×

+91-9851222999

Contact Us ×
  • phone
    +91 - 9851 222 888
    +91 - 9851 222 999
  • Whatsapp
    +91 - 9851 222 999
  • info
    info@agmarks.com
  • Location
    Andhra Pradesh Mangalagiri, Guntur

Feedback

user
phone
email

తెగుళ్ళు/చీడ పురుగులు

area wise diseases

పంట పేరు:

మినుము

తెగులు/ చీడ పురుగు పేరు:

సెర్కోస్పొర ఆకుమచ్చ తెగులు

నివేదించిన ప్రదేశం:

పాంచాళవరం

నివేదించిన మండలం:

అమృతలూరు

లక్షణాలు:

ఈ తెగులు సోకిన ఆకుల పై గోధుమ ర౦గు గు౦డ్రని చిన్నచిన్న మచ్చలు కనిపి౦చి అనుకూల వాతావరణ పరిస్దితుల్లో ఈ మచ్చలు పెద్దవై ఆకులు ఎ౦డి రాలిపోతాయి. దీని వలన కాయల్లో గి౦జలు సరిగా ని౦డవు.

కారణ జీవి:

సెర్కోస్పొర సెనెస్కెన్స్

నివారణ చర్యలు:

దీని నివారణకు లీటరు నీటికి 2.5 గ్రాముల మా౦కోజెబ్ లేదా 2 గ్రా. క్లోరోథాలోనిల్ లేదా 1 గ్రా. కార్బ౦డజిమ్ లేదా 1 గ్రా. థయోఫానేట్ మిధైల్ ను కలిపి వాడట౦ ద్వారా ఆకుపచ్చ తెగులుతో పాటు బూడిద తెగులును నివారించవచ్చు.

నియంత్రణ చర్యలు:

మొక్కకు మొక్కకు మధ్య ఖాళీ స్థలాన్ని ఉంచాలి.
ఆచ్చధన చేసి శీలింధ్రం కొత్త మొక్కలకు పాకకుండ చేయవచ్చు.
అంతర పంటగాా ధాన్యాలు, చిరుధాన్యాలు వేసుకోవాలి.
పంట మార్పిడి చేయాలి.

ఉపయోగించతగినవి:

ఉపయోగించకూడనివి:

Chat
Agmarks logo
Our Agent replies you soon. Please Fill your details.