Agmarks
Telugu Language
×
×
×

+91-9851222999

Contact Us ×
  • phone
    +91 - 9851 222 888
    +91 - 9851 222 999
  • Whatsapp
    +91 - 9851 222 999
  • info
    info@agmarks.com
  • Location
    Andhra Pradesh Mangalagiri, Guntur

Feedback

user
phone
email

తెగుళ్ళు/చీడ పురుగులు

area wise diseases

పంట పేరు:

పెసర

తెగులు/ చీడ పురుగు పేరు:

పొగాకు లద్దె పురుగు

నివేదించిన ప్రదేశం:

పాంచాళవరం

నివేదించిన మండలం:

అమృతలూరు

లక్షణాలు:

ఆకుల్లోని పచ్చని పదార్ధాన్ని గీరి తినటం వలన ఆకులు తెల్లగా కనిపిస్తాయి. ఆకులకు రంధ్రాలు చేసి ఆకులను, పువ్వులను మరియు పిందెలను కూడా తింటాయి. ఈ పురుగులు రాత్రి పుట ఎక్కువగా తింటూ పగలు మొక్కల మొదళ్ళలోను, భూమి నేర్రేలలోను చేరతాయి.

కారణ జీవి:

పొగాకు లద్దె పురుగు

నివారణ చర్యలు:

పురుగు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు పొలంలో విషపు "ఎర" ముద్దల్ని వెదజల్లాలి. ఎకరాకు మోనోక్రోటోఫాన్ 500 మీ.లీ. లేదా క్లోరిపైరిఫాస్ 500 మీ.లీ. లేదా కార్బరిల్ 50 శాతం 500గ్రా, 5 కిలోల తవుడు, అరకిలో బెల్లం సరిపడే నీటితో కలిపి చిన్న ఉండలుగా చేసి సాయం సమయంలో వెదజల్లాలి.
చివరిగా ఎండోసల్ఫాన్ 2 మీ.లీ., మోనోక్రోటోఫాన్ 1.6 మీ.లీ. లేదా క్లోరిపైరిఫాస్ 2.5 మీ.లీ. లీటరు నీటితో కలిపి పిచికారి చేయాలి.

నియంత్రణ చర్యలు:

ఎకరాకు 30000 ట్రైకోగ్రామా గ్రుడ్లను వారం తేడాతో 2 పర్యాయాలు వదలాలి.
ఎకరాకు 4 లింగాకర్షణ బుట్టలను ఏర్పాటు చేసి పురుగు ఉదృతిని గమనించాలి.
ఎకరాకు ఎన్.పి.వి. 200 యల్.ఇ ద్రావణాన్ని సాయంకాలంలో పిచికారి చేయాలి.

ఉపయోగించతగినవి:

ఉపయోగించకూడనివి:

Chat
Agmarks logo
Our Agent replies you soon. Please Fill your details.