Agmarks
Telugu Language
×
×
×

+91-9851222999

Contact Us ×
  • phone
    +91 - 9851 222 888
    +91 - 9851 222 999
  • Whatsapp
    +91 - 9851 222 999
  • info
    info@agmarks.com
  • Location
    Andhra Pradesh Mangalagiri, Guntur

Feedback

user
phone
email

తెగుళ్ళు/చీడ పురుగులు

area wise diseases

పంట పేరు:

ప్రత్తి

తెగులు/ చీడ పురుగు పేరు:

గులాబి రంగు కాయ తొలుచు పురుగు

నివేదించిన ప్రదేశం:

మెరికపూడి

నివేదించిన మండలం:

ఫిరంగిపురం

లక్షణాలు:

చిన్న పురుగులు మొగ్గలలోనికి తొలుచుకుని పోయి లోపలి పదార్ధాలను తింటాయి. తద్వారా మొగ్గలు గ్రుడ్డి పూలుగా మారుతాయి. ఇవి చిన్న కాయలను కూడా తొలిచి వాటిని నష్టపరుస్తాయి.
కాయల మీద ఈ పురుగు తొలిచిన రంధ్రాలు బయటకు కనబడవు. పురుగు తాకిన కాయలు పూర్తిగా వృద్ధి చెందక త్వరగా పక్వానికి వస్తాయి. లోపలి నుండి విత్తనాలను తిని నష్టపరచడం వలన ప్రత్తి నాణ్యత తగ్గిపోతుంది.

కారణ జీవి:

గులాబి రంగు కాయ తొలుచు పురుగు

నివారణ చర్యలు:

ఫాసలోన్ 35% EC 2000 మీ.లీ. హెక్టారుకి పిచికారి చేయాలి
త్రయజోఫాస్ 40 EC 2.5 లీ. హెక్టారుకి పిచికారి చేయాలి

నియంత్రణ చర్యలు:

టైకొగమ్మ టొయిడియ అనే బ్యాక్టీరియ యొక్క 100000 గ్రుడ్లను హెక్టారుకి వదలాలి.
ఫెరోమెన్ ఎరలను ఉంచి పురుగును నియంత్రించాలి.

ఉపయోగించతగినవి:

ఉపయోగించకూడనివి:

Chat
Agmarks logo
Our Agent replies you soon. Please Fill your details.