Agmarks
Telugu Language
×
×
×

+91-9851222999

Contact Us ×
  • phone
    +91 - 9851 222 888
    +91 - 9851 222 999
  • Whatsapp
    +91 - 9851 222 999
  • info
    info@agmarks.com
  • Location
    Andhra Pradesh Mangalagiri, Guntur

Feedback

user
phone
email

తెగుళ్ళు/చీడ పురుగులు

area wise diseases

పంట పేరు:

ప్రత్తి

తెగులు/ చీడ పురుగు పేరు:

పిండి నల్లి

నివేదించిన ప్రదేశం:

పెదకూరపాడు

నివేదించిన మండలం:

పెదకూరపాడు

లక్షణాలు:

పురుగు గుంపులుగా ఆకుల క్రింద ఉంటాయి
పురుగు తేనె లాంటి పదార్ధాన్ని విసర్జిస్తాయి
పురుగు ఆశించిన మొక్కలు నల్లగా తయారయ్యి, ప్రత్తి దిగుబడి తగుతుంది.

కారణ జీవి:

పిండి నల్లి

నివారణ చర్యలు:

వేప నూనె 2% లేదా వేప గింజల కషాయం పిచికారి చేయాలి.
డైమిథోయేట్ లేదా ప్రొఫెన్ ఫాస్ 2 ml/లీటరు
పిచికారి చేసేముందు 0.1 % డిటర్జెంట్ పొడిని ట్యాంకుకు కలుపుకోవాలి

నియంత్రణ చర్యలు:

పురుగుకు నివాసం ఇచ్చె కలుపు మొక్కలను నాశనం చేయాలి
మోనోక్రోటోఫాస్ మరియు నీటిని 1:4 నిష్పత్తిలో కలిపి 20, 35, 50 మరియు 65 రోజులలో కాండం మీద పిచికారి చేసుకోవాలి.

ఉపయోగించతగినవి:

పిండినల్లి గుర్తించిన మొదటిలో పురుగు ఆశించిన మొక్కల మీద మాత్రమే పురుగుల మందు పిచికారి చేయాలి

ఉపయోగించకూడనివి:

Chat
Agmarks logo
Our Agent replies you soon. Please Fill your details.