పంట పేరు:
మొక్కజొన్న
తెగులు/ చీడ పురుగు పేరు:
కత్తెర పురుగు
నివేదించిన ప్రదేశం:
సూరేపల్లె
నివేదించిన మండలం:
భట్టిప్రోలు
లక్షణాలు:
ఆకుల మీద చిన్న చిన్న రంధ్రాలు చేస్తాయి
ఆకు మొత్తాన్ని తిని ఈనెలను మాత్రమే ఉంచుతుంది
శాఖీయ దశలో అంకురాన్ని నాశనం చేస్తుంది.
కారణ జీవి:
కత్తెర పురుగు
నివారణ చర్యలు:
క్లోరిపైరిఫాస్ 2 మి.లీ. లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి.
థయోడికార్బ్ 75% WP పిచికారి చేయాలి
ఇమామెక్టిన్ బెంజోయేట్ 80-100 గ్రాములు ఎకరానికి పిచికారి చేయాలి
నియంత్రణ చర్యలు:
పురుగు ఆశించిన మొక్కలను పీకి నాశనం చేయాలి.
అంతరపంటలను వేసుకోవాలి మరియు పంట మార్పిడి చేయాలి.
కలుపు మొక్కలను పీకి నాశనం చేయాలి
ఉపయోగించతగినవి:
ఉపయోగించకూడనివి: