Agmarks
Telugu Language
×
×
×

+91-9851222999

Contact Us ×
  • phone
    +91 - 9851 222 888
    +91 - 9851 222 999
  • Whatsapp
    +91 - 9851 222 999
  • info
    info@agmarks.com
  • Location
    Andhra Pradesh Mangalagiri, Guntur

Feedback

user
phone
email

తెగుళ్ళు/చీడ పురుగులు

area wise diseases

పంట పేరు:

వరి

తెగులు/ చీడ పురుగు పేరు:

ఆకుముడత

నివేదించిన ప్రదేశం:

గొల్లపాడు

నివేదించిన మండలం:

ముప్పాళ్ల 

లక్షణాలు:

గొ౦గళి పురుగు ఆకు ముడతలో వు౦డి పత్రహరితాన్ని గోకి తినివేయట౦ వలన ఆకులు తెల్లబడతాయి. పోటాకు దశలో నష్ఠ౦ ఎక్కువ.

కారణ జీవి:

ఆకుముడత గొ౦గళి పురుగు

నివారణ చర్యలు:

పిలక దశలో తాడుతో చేనుకు అడ్డ౦గా 2-3 సార్లు లాగితే పురుగులు క్రి౦దపడిపోతాయి.
క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ. లేక ఎసిఫేట్ 1.5 గ్రా లేక కార్ధాప్ హైడ్రోక్లోరైడ్ 2.0 గ్రా లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి లేక కార్దాప్ హైడ్రోక్లోరైడ్ 4 జి ఎకరాకు 8 కిలోల చొప్పున వేయాలి.

నియంత్రణ చర్యలు:

తట్టుకొనే రకాలు సాగు చేయాలి
గడ్డి జాతి కలుపు మొక్కలను పీకి నాశనం చేయాలి.
మొక్కలని దగ్గర దగ్గరగ నాటకూడదు

ఉపయోగించతగినవి:

ఉపయోగించకూడనివి:

Chat
Agmarks logo
Our Agent replies you soon. Please Fill your details.