Agmarks
Telugu Language
×
×
×

+91-9851222999

Contact Us ×
  • phone
    +91 - 9851 222 888
    +91 - 9851 222 999
  • Whatsapp
    +91 - 9851 222 999
  • info
    info@agmarks.com
  • Location
    Andhra Pradesh Mangalagiri, Guntur

Feedback

user
phone
email

తెగుళ్ళు/చీడ పురుగులు

area wise diseases

పంట పేరు:

వరి

తెగులు/ చీడ పురుగు పేరు:

సుడి దోమ

నివేదించిన ప్రదేశం:

పొట్లూరి

నివేదించిన మండలం:

శావల్యాపురం

లక్షణాలు:

గోధుమ వర్ణపు/ తెల్లమచ్చ దోమలు దుబ్బుల అడుగున నీటి మట్ట౦పై ఉండి దుబ్బుల నుండి రసాన్ని పీలుస్తాయి
పైరు సుడులు సుడులుగా ఎండిపోతుంది.
పంట చుట్టూ నాలుగు వరుసలలో జొన్న లేదా మొక్కజొన్నను నాటుకోవాలి.

కారణ జీవి:

సుడి దోమ

నివారణ చర్యలు:

వేప నూనెను 3% 1.5 లీ/హెక్టారుకి చొప్పున పిచికారి చేయాలి
మిథైల్ దెమథాన్ 25EC 1 లీ/హెక్టారుకి
ఫాసలోన్ 35EC 1500 మి.లీ/హెక్టారుకి
కార్బరిల్10D 25కే.జి/హెక్టారుకి వేసుకోవాలి

నియంత్రణ చర్యలు:

తట్టుకొనే రకాలు సాగు చేయాలి
మొక్కలని దగ్గర దగ్గరగ నాటకూడదు
ప్రతి 2.5 మి.లకు 30 సెం.మి. ల దూరాన్ని ఇవ్వాలి. దీని వలన పురుగుల బెడద తగ్గుతుంది
నత్రజని సంభందిత ఎరువులను ఎక్కువగా వాడకూడదు

ఉపయోగించతగినవి:

ఉపయోగించకూడనివి:

Chat
Agmarks logo
Our Agent replies you soon. Please Fill your details.