ఈ పెనుబ౦క ప్రత్తిని ముఖ్యంగా తొలి దశలో, ప్రత్తి పండించే అన్ని ప్రాంతాలలో ఆశిస్తాయి. ఈ పేలు సాధారణంగా జులై ఆగుష్టు నెలల్లో వర్షానికి మధ్య వచ్చే బెట్టకాలంలో పైరుపై అనువుగా పెరుగుతాయి. వర్షాలోచ్చినప్పుడు ఈ పేల సాంద్రత తగ్గిపోతుంది.
పిల్ల, పెద్ద పేలు ఆకుల అడుగు భాగంలో కొమ్మల పై నుండి రసం పీల్చుతూ జీవిస్తాయి. అందుచేత మొక్క ఎదుగుదల నశిస్తుంది. ఇవి విసర్జించే తేనె వంటి పదార్థము వలన ఆకులు, కా౦డముపై మసి తెగులు (సూటిమోల్డు) వ్యాప్తిస్తుంది.
కారణ జీవి:
పేనుబంక
నివారణ చర్యలు:
నియంత్రణ చర్యలు:
తట్టుకొనే రకాలు సాగు చేయాలి
విత్తనశుద్ది (ఇమిడాక్లోప్రిడ్ 5గ్రా. 1కిలో విత్తనానికి) చేయాలి మరియు 20, 40, 60 రోజుల పైరు దశలో కాండము మీద మోనోక్రోటోఫాస్:నీరు (1:4) లేక ఇమిడాక్లోప్రిడ్:నీరు (1:20) కలిపి కుంచతో పూసి ఈ పురుగును అదుపులో పెట్టవచ్చును.
ఉపయోగించతగినవి:
ఉపయోగించకూడనివి:
Chat
Agmarks Agent(Online)Agmarks Agent(Offline)
Welcome to Agmarks, Hey there! Any question?
11:00 am | May 7th
Welcome to Agmarks, Please click above arrow to continue to fill your details.
11:00 am | May 7th
Our Agent replies you soon. Please Fill your details.