Agmarks
Telugu Language
×
×
×

+91-9851222999

Contact Us ×
  • phone
    +91 - 9851 222 888
    +91 - 9851 222 999
  • Whatsapp
    +91 - 9851 222 999
  • info
    info@agmarks.com
  • Location
    Andhra Pradesh Mangalagiri, Guntur

Feedback

user
phone
email

తెగుళ్ళు/చీడ పురుగులు

area wise diseases

పంట పేరు:

మినుము

తెగులు/ చీడ పురుగు పేరు:

ఎల్లోమొజాయిక్ (పల్లాకు)తెగులు

నివేదించిన ప్రదేశం:

పిడుగురాళ్ల

నివేదించిన మండలం:

పిడుగురాళ్ల

లక్షణాలు:

ఈ తెగులు సోకిన మొక్కల ఆకులు, కాయల మీద పసుపు పచ్చ పొడలు ఏర్పడతాయి.
పువ్వులు వృద్ధి చెందవు. చెట్టు ఎండిపోతుంది.

కారణ జీవి:

ఈ తెగులు వైరస్ వలన వస్తుంది. తెల్లదోమ వైరస్ ను వ్యాప్తి చేస్తుంది

నివారణ చర్యలు:

లీటరు నీటికి 1.6 మి.లి మొనోక్రోటోఫాస్ లేక 2 మి.లి డైమితోఎట్ మందును కలిపి పిచికారి చేసి కొంతవరకు నివారించవచ్చు.
తెగులు సోకిన మొక్కలను వెంటనే పీకి కాల్చి వేయాలి
తెల్లదోమ ఉధృతిని వెంటనే అరికట్టాలి.

నియంత్రణ చర్యలు:

ఎమ్.ఎల్.267, ఎల్.జి.జి.407, డబ్ల్యు.జి.జి. 37 రకాలు ఈ తెగులును తట్టుకోగలవు.
పంట చుట్టూ నాలుగు వరుసలలో జొన్న లేదా మొక్కజొన్నను నాటుకోవాలి.

ఉపయోగించతగినవి:

ఉపయోగించకూడనివి:

Chat
Agmarks logo
Our Agent replies you soon. Please Fill your details.