Agmarks
Telugu Language
×
×
×

+91-9851222999

Contact Us ×
  • phone
    +91 - 9851 222 888
    +91 - 9851 222 999
  • Whatsapp
    +91 - 9851 222 999
  • info
    info@agmarks.com
  • Location
    Andhra Pradesh Mangalagiri, Guntur

Feedback

user
phone
email

తెగుళ్ళు/చీడ పురుగులు

area wise diseases

పంట పేరు:

పసుపు

తెగులు/ చీడ పురుగు పేరు:

కొమ్ము కుళ్ళు తెగులు

నివేదించిన ప్రదేశం:

సుగ్గునలంక

నివేదించిన మండలం:

కొల్లూరు

లక్షణాలు:

వ్యాధి సోకిన కాండం భాగం కుళ్లి మెత్తగా తడిగా ఉంటుంది మరియు అది కొమ్ము భాగానికి చేరి కొమ్ము కుళ్ళును కలిగిస్తుంది
ముందుగా ఆకు చివరలు పసుపు రంగులోకి మారి తర్వాత అది ఆకు మొత్తం వ్యాప్తిస్తుంది
ఆరంభ దశలో ఆకుల యొక్క మధ్య భాగం ఆకుపచ్చగా ఉండగా అంచులు పసుపు రంగులోకి మారుతాయి మరియు దిగువ నుండి మొక్క యొక్క అన్ని ఆకులు పసుపు రంగులోకి మారుతాయి. తరువాత కొమ్ము వడబడి ఎండిపోతుంది

కారణ జీవి:

పిథియం జాతి శిలీంద్రాలు

నివారణ చర్యలు:

భూమిలో ఒక సారి వ్యాధి వ్యాప్తి చెందితే మాంకోజెబ్ 0.3% తో భూమిని శుద్ధి చేయడం వలన వ్యాధి యొక్క తీవ్రత తగ్గుతుంది.

నియంత్రణ చర్యలు:

తెగులు తట్టుకునే రకాలను సాగు చేయాలి.
నిల్వచేసే ముందు మరియు మరోసారి నాటే ముందు మాంకోజెబ్ 0.3% తో కొమ్ములను శుద్ధి చేయడం వలన వ్యాధి యొక్క తీవ్రత తగ్గుతుంది.

ఉపయోగించతగినవి:

ఉపయోగించకూడనివి:

Chat
Agmarks logo
Our Agent replies you soon. Please Fill your details.