Agmarks
Telugu Language
×
×
×

+91-9851222999

Contact Us ×
  • phone
    +91 - 9851 222 888
    +91 - 9851 222 999
  • Whatsapp
    +91 - 9851 222 999
  • info
    info@agmarks.com
  • Location
    Andhra Pradesh Mangalagiri, Guntur

Feedback

user
phone
email

తెగుళ్ళు/చీడ పురుగులు

area wise diseases

పంట పేరు:

వరి

తెగులు/ చీడ పురుగు పేరు:

పొడ తెగులు

నివేదించిన ప్రదేశం:

చింతలపూడి

నివేదించిన మండలం:

పొన్నూరు

లక్షణాలు:

దుబ్బు చేసే దశ నుండి కా౦డ౦, మట్ట, ఆకులపై మచ్చలు ఏర్పడతాయి. అవి పెద్దవై పాముపొడ లాంటి మచ్చలుగా మారతాయి. మొక్కలు, పైరు పూర్తిగా ఎండిపోతాయి.

కారణ జీవి:

రైజొక్తొనియా సొలాని

నివారణ చర్యలు:

ప్రోపికోనజోల్ 1 మి.లీ. లేక హెక్సాకోనజోల్ 1 మి.లీ. లేక వాలిడామైసిన్ 2 మి.లీ. లీటరు నీటికి చొప్పున కలిపి 15 రోజులకు ఒకసారి రెండు పర్యాయాలు మ౦దు ద్రావణాన్ని పిచికారి చేయాలి.

నియంత్రణ చర్యలు:

విత్తనశుద్ధి చేయాలి.
సిఫారసు చేసిన నత్రజనిని 3-4 సార్లు వేయాలి.
గట్ల పైన, పొలంలో కలుపు లేకుండా చూడాలి.

ఉపయోగించతగినవి:

ఉపయోగించకూడనివి:

నత్రజని ఎరువులను తగినంత మోతాదులో వాడుకోవాలి.

Chat
Agmarks logo
Our Agent replies you soon. Please Fill your details.