Agmarks
Telugu Language
×
×
×

+91-9851222999

Contact Us ×
  • phone
    +91 - 9851 222 888
    +91 - 9851 222 999
  • Whatsapp
    +91 - 9851 222 999
  • info
    info@agmarks.com
  • Location
    Andhra Pradesh Mangalagiri, Guntur

Feedback

user
phone
email

తెగుళ్ళు/చీడ పురుగులు

area wise diseases

పంట పేరు:

మిరప

తెగులు/ చీడ పురుగు పేరు:

ఫ్యుసేరియం ఎండు తెగులు

నివేదించిన ప్రదేశం:

అన్నవరపుపాడు

నివేదించిన మండలం:

రొంపిచర్ల

లక్షణాలు:

మొక్కలు వడలిపోయి, ఎండిపోయి, పూతపిందె మరియు ఆకులు రాలిపోతాయి.

కారణ జీవి:

ఫ్యుసేరియం ఆక్సిస్పొరం

నివారణ చర్యలు:

లీటరు నీటికి 3 గ్రా. కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా 1% బోర్డియక్స్ మిశ్రమాన్ని కలిపి వడలిపోయిన చెట్ల మొదళ్ళ చుట్టు, ప్రక్కన చెట్ల మొదళ్ళ చుట్టూ తడిచేలా పిచికారి చేయాలి. నత్రజని మరియు నీటి తడులు తగ్గించాలి.

నియంత్రణ చర్యలు:

తెగులు తట్టుకునే రకాలను సాగు చేయాలి.
కిలో విత్తనానికి 4 గ్రా. ట్రైకోడెర్మా విరిడె లేదా 2 గ్రా. కార్బెండజిమ్ ను కలిపి విత్తన శుద్ది చేయాలి.

ఉపయోగించతగినవి:

ఉపయోగించకూడనివి:

నత్రజని ఎరువులను తగినంత మోతాదులో వాడుకోవాలి.

Chat
Agmarks logo
Our Agent replies you soon. Please Fill your details.