Agmarks
Telugu Language
×
×
×

+91-9851222999

Contact Us ×
  • phone
    +91 - 9851 222 888
    +91 - 9851 222 999
  • Whatsapp
    +91 - 9851 222 999
  • info
    info@agmarks.com
  • Location
    Andhra Pradesh Mangalagiri, Guntur

Feedback

user
phone
email

సాగుకు అయ్యే ఖర్చు

పంటలు

పంటలు

Cost Of Cultivation Crops

కూరగాయలు & పండ్లు

కూరగాయలు & పండ్లు

Cost of Cultivation Vegetables and Fruits

పంట సాగు వ్యయం:

పంట సాగు వ్యయం రైతు ఎన్నుకున్న సాగు పద్ధతిపై ఆధారపడి ఉంటుంది. రైతులు ఆధునిక పద్దతులతో సాగు చేసినా లేదా సహజ పద్దతులతో సాగు చేసినా వారికి అయ్యే వ్యయాన్ని ఇంచుమించు అంచనా వేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది.

అగ్మార్క్స్ రైతులకు సమాచారం ఇవ్వడానికి సాగు చేయడానికి అవసరమైనంత విత్తనాలు, ఎరువులు, పంటకు వాడే రసాయనాలు వాటి విలువను లెక్కించి ఇవ్వడం జరిగింది. వీటితో పాటుగా కోతకు, కలుపు తీయడానికి అవసరమైన కూలీలను, వారికి చెల్లించే మొత్తాన్ని లెక్కించి ఇవ్వడం జరిగింది. రైతులు ఈ విలువలను తెలుసుకుని పంట వ్యయాన్ని నియంత్రించుకోగలరు

Chat
Agmarks logo
Our Agent replies you soon. Please Fill your details.